ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని మారంపల్లి కాలనీలో వెలసిన మారెమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొన్నిరోజుల క్రితం అమ్మవారి మూల విరాట్ చెయ్యిని విరగ్గొట్టి తీసుకెళ్లారు. దీంతో ఏవైనా అనర్థాలు జరుగుతాయని భావించిన దొంగలు వారం రోజులుగా ఆలయం వద్ద క్షుద్ర పూజలకు సంబంధించిన వాటినిపడేసి వెళ్తున్నారు. దీనిపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మారెమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు


