NGKL: బిజినేపల్లి మండలం లట్టుపల్లి శివారులో లైసెన్స్ లేని అక్రమ కల్లు డిపోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. 1000 లీటర్ల కల్లును ధ్వంసం చేసి, ఒక బైక్‌ను సీజ్ చేశారు. 4.5 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో ఏ1 అంకిల రామలింగంను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు రాజు గౌడ్ పరారీలో ఉన్నాడు.
తెలంగాణ
అక్రమ కల్లు డిపోపై అధికారులు దాడి


