హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియామక పత్రాలు అందజేసిన మంత్రి

E.G: టీటీడీ వేద పారాయణ స్కీమ్‌లో ఎంపికైన నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన 10 మంది వేద పండితులకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించి కృతజ్ఞతలు తెలిపారు. 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామన్నారు.