హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'SMC ఎన్నికల జాబితా నోటిఫికేషన్ ప్రచురణ'

NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్‌హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జాబితా ప్రచురించినట్లు హెచ్ఎం చెంచురామయ్య తెలియజేశారు. 18వ తేదీన ఓటర్ల జాబితా ప్రదర్శన, 25వ తేదీన ఓటర్ల జాబితా ఖరారు, 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.