CTR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలను అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లు దుర్వినియోగం కాకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి బీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌కు బీసీ సంక్షేమ సంఘం వినతి


