హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగం బ్యారేజీపై సీసీ కెమెరాల నిఘా

NLR: సంగం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఈఈ జయరామిరెడ్డి, ఏఈ ప్రసాద్‌తో కలిసి కెమెరాల పనితీరును మంగళవారం పరిశీలించారు. బ్యారేజీ పరిసరాల్లో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాల నివారణకు నిరంతర నిఘా చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఆరు నెలలకు కెమెరాల రీఛార్జ్, కనెక్షన్ మానిటరింగ్ చేస్తామన్నారు.