ATP: కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ శివారులో గల కొండ పై రెండు చిరుతలు హల్‌చల్ చేస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాలకు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులకు చిరుతల కనిపించడంతో భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతల నుంచి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండు చిరుతల హల్‌చల్


