పల్నాడు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో SMC ఎన్నికలు నిర్వహించనున్నట్లు DEO పీవీజే రామారావు, ఏపీసీ శ్యాం ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 15న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సెప్టెంబర్ 18న ఓటర్ల జాబితాను నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 25న అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
SMC ఎన్నికలకు నోటిఫికేషన్


