NDL: కోయిలకుంట్ల పట్టణంలోని వీఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కోయిలకుంట్లలో వైసీపీ కార్యకర్తల సమావేశం


