KRNL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధుసూదన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక పోరుకు వైసీపీ సమర సన్నద్ధం


