హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల రాజకీయ భాగస్వామ్యం పై చర్చ

E.G: దక్షిణాఫ్రికా, కేప్ టౌన్‌లో 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు (CPC)లో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో కలిసి కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ ఛైర్ పర్సన్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి మంగళవారం పాల్గొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అంతర్జాతీయచట్టాలు, మారుతున్న ప్రపంచ వ్యవస్థ, వంటి కీలక అంశాలపై జరుగుతున్న చర్చల్లో భారత్ అభిప్రాయాలను వినిపించారు.