హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు

VSP: డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా 'కార్డన్ & సెర్చ్' ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని, షాపులను నిశితంగా తనిఖీ చేసి, సరియైన ధృవపత్రాలు లేని 06 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడమైనది.