హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

ELR: పెదవేగి జడ్పీ ఉన్నత పాఠశాలలో 'ఐ లవ్ పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సి.హెచ్. రాజశేఖర్ విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉంటూ సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.