ASR: రాజవొమ్మంగి మండలంలోని గిరిజన గ్రామాలకు మంజూరైన రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని టీడీపీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు కోరారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి వినతిపత్రం అందజేశారు. 2023లో రాజవొమ్మంగి–లోదొడ్డి, డి. మల్లవరం, జడ్డంగి–సింగవరం, లోదొడ్డి–పాకవల్లి రహదారులకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రహదారి పనులు వెంటనే ప్రారంభించాలి'


