PLD: నరసరావుపేట (మం)లో మంచినీటిని యథేచ్ఛగా బిల్డిడ్ నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచినీటి ట్యాంకర్లపై మున్సిపాలిటీ నిఘా కొరవడటంతో నీటి వృథా జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి వినియోగంపై మున్సిపాలిటీ నిఘా ఏది?


