హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏరాసు ప్రతాప్ రెడ్డిని కలసిన ఎమ్మెల్యే, ఎంపీ

ATP: అనంతపురం నగరానికి వచ్చిన మాజీ మంత్రి, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నియోజకవర్గ పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించారు.