HYD: నగర ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, రాజేంద్రనగర్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణంతో కలిసి ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేలా స్థానిక సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు.
తెలంగాణ
ఫలక్‌నుమా ట్రాఫిక్‌పై డీసీపీ సమీక్ష


