హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పశువుల సంత వేలం పాట రూ. 81.10 లక్షలు

NLR: మనుబోలు పశువుల సంతకు మనుబోలు పంచాయితీ కార్యాలయం వద్ద మంగళవారం వేలంపాట నిర్వహించారు. ధరవత్తు సొమ్ముగా 20 లక్షలగా నిర్ణయించారు. కోవూరుకు చెందిన మల్లికార్జున్ రెడ్డి రూ. 81.10 లక్షలకు వేలంపాడి పాడి సంతను దక్కించుకున్నారు. ఇందులో వచ్చిన నగదును పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని అధికారులు తెలియజేశారు.