హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని APSRTC గుంటూరు నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఈ నెల 14న హైదరాబాద్‌కు 2 సూపర్ లగ్జరీ బస్సులు, బెంగళూరుకు 1, చెన్నైకి 1 సూపర్ లగ్జరీ బస్సు అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలతోనే apsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.