హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ పర్యటనకు బందోబస్త్ ఏర్పాట్లు..!

కృష్ణా: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మచిలీపట్నం పర్యటనకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ మంగినపూడి సాగర తీరాన ఏర్పాటు చేసిన 63 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 250 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.