KDP: పంట సాగుచేసిన రైతులు ప్రతి ఒక్కరు పంట నమోదు చేయించుకోవాలని AO శ్యాంబాబు సూచించారు. మంగళవారం VN, పల్లె మండలం అనిమెల గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నమోదు, ఈ కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. అనంతరం రైతులకు ఎల్‌నినో గురించి అవగాహన కల్పించారు. అనంతరం వరి రైతులకు సూచనలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'పంట నమోదు తప్పనిసరి'


