TPT: జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఎమ్మెల్యే పులివర్తి నాని, నియోజకవర్గ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై స్థానిక ప్రముఖ నేతలతో మంత్రి చర్చించారు. అధికారుల సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి


