హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో బీజేపీ సేవా కార్యక్రమాలు

MDK: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినం, విమోచన దినోత్సవం వేళ నెల రోజుల పాటు 9 రకాల ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.