అన్నమయ్య: మదనపల్లె కమ్మపల్లి సర్వే నంబర్ 163/1లోని 1.08 ఎకరాల భూమిని రికార్డుల్లో తప్పులు చూపించి తులసీనాయుడు ఆక్రమించుకున్నాడని బాధితులు ఆరోపించారు. భూ - వివాదంపై తాము హైకోర్టును ఆశ్రయించామని దేవేంద్ర కుమార్, చంద్రశేఖర్ మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు. తమ భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రికార్డులు తారుమారు.. చివరికి..!


