SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండ ప్రధాన రహదారిపై మురికినీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త పేరుకుపోవడంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శిస్టు గోపి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మరీ ఇంత నిర్లక్ష్యమా'


