ASR: అరకులోయ పట్టణ కేంద్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం క్రేజీ బాయ్స్ వాలీబాల్ గ్రౌండ్, శ్రీ వాయుపుత్ర మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 6 వేల మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. అరకులోయ పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అరకులోయలో ఘనంగా భారీ అన్న సమారాధన


