PLD: కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ఆట్యా-పాట్యా ఛాంపియన్‌షిప్‌లో పల్నాడు జిల్లా బాల, బాలికల జట్లు ప్రథమ స్థానం సాధించాయి. సంతగుడిపాడు పాఠశాల విద్యార్థులు ఇరు జట్లలో ప్రతిభ కనబరిచి జిల్లా విజయానికి దోహదపడ్డారు. విజేత క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయులు చింతా పుల్లయ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆట్యా-పాట్యా ఛాంపియన్స్‌కు అభినందనలు


