SS: కదిరి పట్టణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జాతీయ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి తరఫున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర మైనార్టీ నాయకుడు షేక్ మైనుద్దీన్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో బీజేపీ సత్తా చాటాలని పిలుపు


