హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు పెంపు

VSP: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచారు. జనాభా పెరుగుదల, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్తగా చేర్చిన వార్డులతో స్థానిక పరిపాలన మరింత సులభతరం కానుంది.