హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

MBNR: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. లైసెన్సుడ్ సర్వేయర్స్, ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఇంజనీర్ వెంకటయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు కంచిమి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకున్నారు.0