SKLM: ఆమదాలవలస మండలం అక్కులపేట గ్రామంలో శక్తి టీమ్ - 2 సభ్యులు అమ్మాజీ, HC లక్ష్మణ రావు ఆధ్వర్యంలో మంగళవారం శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. గ్రామంలోకి దొంగలు వచ్చిన, అనుమానస్పద వ్యక్తులు తిరిగిన వెంటనే 112కు ఫోన్ చేయాలని తెలిపారు. శక్తి యాప్ డౌన్ లోడ్, వినియోగం, ఆన్‌లైన్ మోసాలు గుట్కా, గంజాయి వల్ల కలిగే అనర్థాలు గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్కులపేటలో శక్తి యాప్‌పై అవగాహన


