PPM: పార్వతీపురం మండల పరిధిలో తరచూ విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని CPI(ML) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం అన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ కోతలతో అవస్థలు'


