ASR: డుంబ్రిగూడ సంతావలస వీధిలో మంగళవారం అన్నసమారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో సంతావలస వీధిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
సంతావలస వీధిలో ఘనంగా అన్నసమారాధన


