PPM: మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 21న కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం కొమరాడ మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
'కొమరాడను కరువు మండలంగా ప్రకటించాలి'


