CTR: పూతలపట్టు మండలం వసంతపురం దళితవాడకు చెందిన సవిత (23) మంగళవారం ఉదయం ఇంటి వద్ద నీటి మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే పి.కొత్తకోట ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సీఐ తిమ్మయ్య పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో యువతి మృతి


