హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలపై వైఎస్సార్‌సీపీ వినతి

అన్నమయ్య: మదనపల్లె బొమ్మనచెరువు ప్రభుత్వ పాఠశాలలో 10 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ నాయకులు జేసీ శివ నారాయణ్ శర్మకు వినతిపత్రం అందించారు. 5 కేంద్రాలను బొమ్మనచెరువులో, మరో 5 కేంద్రాలను మందబండలో ఏర్పాటు చేయాలని నిసార్ అహ్మద్ కోరారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని జేసీ హామీ ఇచ్చారు.