ప్రకాశం: ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయ నిర్మాణ పనులను మంగళవారం కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన


