PLD: మాచర్ల నుంచి NRTకు తరలిస్తుండగా గర్భిణికి మార్గమధ్యంలో ప్రసవం జరిగింది. ఎర్రబాలెం గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాధకు కవలలు ఉన్నట్లు గుర్తించిన మాచర్ల ప్రభుత్వ వైద్యులు NRTకు రిఫర్ చేశారు. పాల్వాయి సమీపంలో అంబులెన్స్‌లోనే తొలి మగ శిశువుకు జన్మనివ్వగా, గురజాల సమీపంలో రెండో మగ శిశువుకు జన్మనిచ్చింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అంబులెన్స్‌లోనే కవలలకు జన్మనిచ్చిన గర్భిణి


