KRNL: చిప్పగిరి (మం) కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌కు టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. పురుషోత్తం అక్క కుమారుడు తనను చంపుతానంటూ బెదిరించి దుర్భాషలాడాడని తెలిపారు. ఈ నేపథ్యంలో తనతో పాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. బెదిరింపులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రాణహాని ఉందంటూ ఆరోపణ


