KDP: ప్రొద్దుటూరు గౌరమ్మకట్ట వీధిలో వినాయక మండపం వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన ధనుష్ కుమార్‌పై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన కంటికి తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కన్ను తొలగించాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ సమస్య.. యువకుడిపై దాడి..!


