కృష్ణా: అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీలేకుండా పని చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు స్పష్టం చేశారు. మంగళవారం అవనిగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుప్రసిద్ధ సివిల్ ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166వ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'నాణ్యతా ప్రమాణాలతో పని చేయాలి'


