హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన

SDPT: నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో మరో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే హరీశ్రావు ప్రత్యేక చొరవతో రూ.10 లక్షల గ్రాంట్ మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే ఊరిలో ఒక భవనం అందుబాటులో ఉందని, పెరిగిన అవసరాలకు అనుగుణంగా రెండో భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.