హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు ఘనంగా నివాళులు

ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి, డొక్కా సీతమ్మ 185వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి జేన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, ముఖ్యంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన నిరంతర సేవలను అమోఘం అన్నారు.