SS: జిల్లా ఆర్య వైశ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్యవైశ్య అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి భరత్ తెలిపారు. రాష్ట్ర నాయకులు ఇల్లూరి లక్ష్మయ్య గుప్తా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్య వైశ్య సంఘం ప్రమాణ స్వీకారంలో మంత్రి


