ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంటోంది. పండుగ మొదలు నుంచి ఓ మూషికం గణపతి విగ్రహం చుట్టూ తిరుగుతూ, స్వామివారి చెంతనే ఉంటోంది. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భక్తులను పరవశింపజేస్తున్న మూషికం


