కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం శివారు క్రాప సరిహద్దులో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ప్రతీ మంగళవారం భక్తుల ఆకలి తీరుస్తుంది. ప్రతీ మంగళవారం స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతీ మంగళవారం ఇక్కడ సుమారు 200 మందికి భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భక్తుల ఆకలి తీరుస్తున్న ఆలయం


