BDK: బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఆర్చ్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నదాన ప్రసాదం అందించారు.
తెలంగాణ
సారపాకలో వైభవంగా లక్ష్మీ గణపతి ఉత్సవాలు


