కడప: కలెక్టర్ కార్యాలయం నుంచి రిమ్స్‌కు వెళ్లే మార్గంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. మూడు రోజుల్లో 9 ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్‌పై పోలీసులు నిఘా పెట్టి,అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వరుస ప్రమాదాలు.. చర్యలు ఏవి..?


