నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో ఉన్న దొరబావి వంతెన గురించి తెలియని వారు ఉండరు. సుమారు 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వంతెన సమీపంలో దొరలు బావిని తవ్వడంతో దొరబావి పేరు వచ్చింది. 1887లో వంతెన నిర్మించగా, నేటికీ వంతెన పిల్లర్స్ చెక్కుచెదరకుండా ఉండటం నాటి నిర్మాణ నాణ్యతకు నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్
140 సంవత్సరాలుగా చెక్కుచెదరని పిల్లర్స్


