హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ మండపాల బుకింగ్‌ సులభతరం

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలను ఇకపై ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ముందుగానే కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న అనంతరం నిర్ణయించిన తేదీలో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.